వార్తలకు తిరిగి వెళ్లండి

పొదలకూరు–నెల్లూరు రోడ్డులోని స్వర్ణ లే-అవుట్ వద్ద ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీ ఉంటుందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

