వార్తలకు తిరిగి వెళ్లండి

పొడి చెత్తను అధిక మొత్తంలో అందించి తగిన బహుమతి పొందాలని ఎంపీడీవో బీవీజే పాత్రో పిలుపునిచ్చారు. పాచిపెంటలో ఓ మహిళ 25 కిలోల పొడి చెత్తను అందించగా ఏఎంసీ సభ్యు డు పూసర్ల నర్సింగరావు స్టీల్ బిందెను బహుమతిగా అందజేశారు.
చెత్తను కాలువల్లో వేయకుండా స్వచ్ఛ రథానికి అందించి నిత్యావసర సరుకులు పొందాలని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

