వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులో సోమవారం ఉదయం 6 గంటల వరకు 1.750 టీఎంసీల (1463.58 అడుగులు) నీటిమట్టం ఉందని AEE అక్షయ్ తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1.820 టీఎంసీలు (1464.00 అడుగులు) కాగా ఔట్‌ఫ్లో కొనసాగుతోందన్నారు.
40 క్యూసెక్కుల నీరు ఆవిరై వృథాగా పోతుండగా, 121 క్యూసెక్కుల నీటిని పంట సాగుకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. డెడ్ స్టోరేజ్ 0.175, లైవ్ స్టోరేజ్ 1.645 టీఎంసీలుగా ఉందని తెలిపా
Comments
Loading comments...

