Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పనుల్లో నాణ్యత పాటించాలి: కలెక్టర్

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 9:08 AM మహబూబ్‌నగర్General
పనుల్లో నాణ్యత పాటించాలి: కలెక్టర్ - Udayam
జిల్లాలో పీఎం శ్రీ, నాబార్డ్, సర్వశిక్షా అభియాన్, కేజీబీవీ విద్యాసంస్థల సివిల్ పనుల పురోగతిపై కలెక్టర్ ఖుష్బూ గుప్తా సమీక్షించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని విద్యాశాఖ, ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...