Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పంటల వివరాలు నమోదు చేయించుకోవాలి'

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 10, 2026 10:55 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'పంటల వివరాలు నమోదు చేయించుకోవాలి' - Udayam
మేడ్చల్ : డిజిటల్ క్రాప్ సర్వేలో ప్రతి రైతు సాగుచేస్తున్న పంటల వివరాలను కచ్చితంగా నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కె. చంద్రకళ కోరారు. వ్యవసాయ విస్తరణాధికారి పర్యవేక్షణలో ప్రతి సర్వే నంబరులో సాగవుతున్న పంట రకం, విత్తన తేదీ, పంట దశ తదితర అంశాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఓ సర్వేయర్‌ను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...