వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో చేపట్టనున్న డిజిటల్ పంట సర్వేకు ఇచ్చే పారితోషికాన్ని రూ. 7 నుంచి రూ. 15 కు పెంచాలని సర్వేయర్లు కోరారు. గురువారం ములుగులో DAO సురేష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు.
గ్రామాల్లోని సాగు భూములకు నేరుగా వెళ్లి విషపురుగులన్నా పంట పొలాల్లో తిరుగుతూ సర్వే చేస్తున్నామని తెలిపారు. తమ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పారితోషికం పెంచాలన్నారు.
Comments
Loading comments...

