వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 30లోపు రైతులు తప్పనిసరిగా పంటలు నమోదు చేసుకోవాలని నంగునూరు మండల వ్యవసాయ అధికారి గీతా సూచించారు. డిజిటల్ క్రాప్ సర్వేయర్లు పంట పొలాలను సందర్శించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని తెలిపారు.
సర్వేయర్లు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండి పంట పొలాలను చూపించాలన్నారు. పంట నమోదు చేసినప్పుడే ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

