వార్తలకు తిరిగి వెళ్లండి

నాణ్యత లేని ఎరువులపై వ్యవసాయ శాఖ స్పందించింది. మర్పల్లి మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ శనివారం కోట మర్పల్లిలో పొలాలను, టీఎస్‌పీ ఎరువులను పరిశీలించారు. కేవలం టీఎస్‌పీ మాత్రమే కాకుండా డీఏపీ కూడా సమతుల్యంగా వాడాలని రైతులకు సూచించారు.
పంటల ఎదుగుదల మెరుగుపడేందుకు రైతులకు ఉచితంగా నానో యూరియా అందించాలని ఫర్టిలైజర్ నిర్వాహకుడిని ఆదేశించారు.
Comments
Loading comments...

