వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు రైతులకు భరోసా ఇచ్చారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో దెబ్బతిన్న వరి పొలాలను ఆయన పరిశీలించారు.
అనంతరం వ్యవసాయ శాఖ, జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పంటల బీమా చెల్లించిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని, తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు వివరించారు.
Comments
Loading comments...

