Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య.. ఆదిలాబాద్‌లో విషాదం

Follow Udayam on Google
Harika Oct 06, 2026 10:38 AM ఆదిలాబాద్General
పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య.. ఆదిలాబాద్‌లో విషాదం - Udayam
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో రైతు కాడే లస్మన్న (65) ఆత్మహత్య చేసుకున్నారు. 2.20 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట నీరు లేక ఎండిపోవడంతో, పెట్టుబడి, కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేనని మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందారు.

Comments

G
Loading comments...