Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట భీమా నమోదులో జాప్యం వహించోద్దు - కలెక్టర్

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 11, 2026 7:23 AM విజయనగరంGeneral
పంట భీమా నమోదులో జాప్యం వహించోద్దు - కలెక్టర్ - Udayam
పంట బీమా నమోదుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాంసుందర్‌ రెడ్డి సోమవారం సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 15,600 హెక్టార్లకు పంట బీమా నమోదు అయిదన్నారు.ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులతో వెంటనే బీమా నమోదు చేయించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు.

Comments

G
Loading comments...