Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంపు హౌస్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి - CITU

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 2:33 PM విజయనగరంGeneral
పంపు హౌస్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి - CITU - Udayam
విజయనగరం జిల్లా‌‌ బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ పంపు హౌస్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని CITU జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకరరావు బుధవారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పంపు హౌస్‌ కార్మికుల సమస్యలపై విజయనగరంలో APIIC జోనల్‌ మేనజర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ పంపు హౌస్ కు రోడ్డు వేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...