వార్తలకు తిరిగి వెళ్లండి

గోరికొత్తపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ నిమ్మల శంకర్ ఆదేశాల మేరకు కారోబారు కట్ల నాగరాజు ఇంటి పన్నులు వసూలు చేశారు. ప్రజల నుంచి పన్నులు స్వీకరించి రశీదులు అందించారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. గ్రామస్థులు పంచాయతీ సిబ్బందికి సహకరించి పన్నులను సకాలంలో చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

