వార్తలకు తిరిగి వెళ్లండి

పంగిడిపల్లి రోడ్డు నిర్మించాలంటూ గ్రామస్థులు సోమవారం ధర్నా చేపట్టారు. వంటావార్పు నిర్వహించి గ్యాస్ ప్లాంట్ హెచ్‌పీసీఎల్ వాహనాలను అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఎస్‌ఐ మధు, సిబ్బంది ప్రయత్నించారు.
పోలీసులు నిరసన టెంట్, వంటావార్పు సామగ్రిని తొలగించడంతో గ్రామస్థులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

