Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పందుల యజమానులకు నోటీసులు అందజేత

Follow Udayam on Google
p.g.murthy Aug 03, 2026 3:33 PM మంచిర్యాలGeneral
పందుల యజమానులకు నోటీసులు అందజేత - Udayam
జన్నారం గ్రామంలో పందుల యజమానులకు నోటీసులను జారీ చేశామని స్థానిక సర్పంచ్ అజ్మీర కళావతి నందు నాయక్, కార్యదర్శి శ్రీ పాల్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం జన్నారం పంచాయతీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ గ్రామంలోని పలు కాలనీలలో పందుల సంచారంతో అపరిశుభ్ర వాతావరణ ఏర్పడుతుందని, వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని నోటీసులు జారీ చేసామన్నారు మూడు రోజుల్లో గా పందులను షెడ్డులకు తరలించాలని యజమానులకు వారు సూచించామన్నారు.

Comments

G
Loading comments...