Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంద్రాగస్టు వేడుకలకు రంగం సిద్ధం : కలెక్టర్

Follow Udayam on Google
RAGHU Aug 15, 2026 8:40 AM శ్రీకాకుళంGeneral
పంద్రాగస్టు వేడుకలకు రంగం సిద్ధం : కలెక్టర్ - Udayam
శ్రీకాకుళంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంత్రి అచ్చెన్నయుడు ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పోలీసుల సాయుధ వందనం స్వీకరిస్తారని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...