Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంద్రాగస్టు కిట్లలో బస్తర్‌ కళ

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 10, 2026 6:45 AM జాతీయంGeneral
పంద్రాగస్టు కిట్లలో బస్తర్‌ కళ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తరఫున అతిథులకు పంపే ఆహ్వాన కిట్లను 130 మంది కళాకారులు రూపొందించారు. వీరిలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతానికి చెందిన దాదాపు 50 మంది కళాకారులు ఉన్నారు. నాలుగు రాష్ట్రాల హస్తకళలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా పర్యావరణహిత పద్ధతులతో వీటిని రూపొందించారు. రాష్ట్రపతి భవన్‌, ఎన్‌ఐడీ పర్యవేక్షణలో కళాకారులు మూడు నెలలకు పైగా శ్రమించారు.

Comments

G
Loading comments...