Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పందిమడుగు తండా అభివృద్ధికి బాన్నాజీ సేవలు చిరస్మరణీయం: గోవిందు IRS

Follow Udayam on Google
RR REDDY Aug 30, 2026 6:05 PM నిజామాబాద్General
పందిమడుగు తండా అభివృద్ధికి బాన్నాజీ సేవలు చిరస్మరణీయం: గోవిందు IRS - Udayam
15 సంవత్సరాలు సర్పంచ్‌గా పనిచేసి పందిమడుగు తండా అభివృద్ధికి విశేష కృషి చేసిన మాలావత్ బాన్నాజీ నాయక్ సేవలు మరువలేనివని కాంగ్రెస్ కోఆర్డినేటర్ జరుపుల గోవిందు, IRS అన్నారు. గతంలో విద్యుత్ సౌకర్యాలు కూడా సరిగా లేని తండాకు నూతన వెలుగులు తీసుకువచ్చిన వ్యక్తి మరణించడం ఎంతో బాధాకరమని ఆయన పేర్కొన్నారు. బాన్నాజీ నాయక్ సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...