వార్తలకు తిరిగి వెళ్లండి

పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు మంగళవారం జిల్లా రైతుల వ్యవసాయ అవసరాల కోసం పలు రకాల కాంప్లెక్స్ ఎరువులు చేరినట్లు డీఏవో పుల్లయ్య తెలిపారు. 20-20-0-13 రకం 1,337.200 మెట్రిక్ టన్నులు, 24-24-0 రకం 1,178.95 మెట్రిక్ టన్నులు వచ్చాయి.
9-24-24 రకం 129 మెట్రిక్ టన్నులు కూడా చేరినట్లు తెలిపారు. వీటిని జిల్లాలోని పలు సొసైటీలు, ప్రైవేటు డీలర్లకు రైతుల అవసరాల మేరకు సరఫరా చేసినట్లు వివరించారు.
Comments
Loading comments...

