Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

Follow Udayam on Google
Mohammad Aug 25, 2026 4:01 PM అనంతపురంGeneral
పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి - Udayam
ఈనెల 26న మహమ్మద్ ప్రవక్త జయంతి (మిలాద్ ఉన్ నబీ) వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని గుత్తి సీఐ రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిఐ మాట్లాడుతూ.. మిలాద్ రోజున జరుపుకునే శాంతి ర్యాలీని ఎలాంటి ఘటనలు గొడవలు లేకుండా పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు. గొడవలను సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు.

Comments

G
Loading comments...