Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ సాయన్న జయంతి, వర్ధంతి అధికారిక నిర్వహణ

Follow Udayam on Google
D GANESH Aug 18, 2026 8:02 PM మహబూబ్‌నగర్General
పండుగ సాయన్న జయంతి, వర్ధంతి అధికారిక నిర్వహణ - Udayam
దివంగత పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి, వర్ధంతిని ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. అక్టోబర్ 22న జయంతి, డిసెంబర్ 10న వర్ధంతి నిర్వహించాలని తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి, సంబంధిత శాఖలకు పంపాలని సీఎం కార్యాలయం ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 18న నోట్ జారీ అయింది. నోట్‌పై సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి సంతకం చేశారు.

Comments

G
Loading comments...