Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ కోసం ఇంటికి వెళ్తూ అనంత లోకాలకు

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 9:40 AM కామరెడ్డిGeneral
పండుగ కోసం ఇంటికి వెళ్తూ అనంత లోకాలకు - Udayam
పండుగ కోసం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్న యువకుడు తిరిగి రాని లోకానికి వెళ్లాడు. నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరు శివారులో హైవేపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండరి(20) మృతి చెందాడు. హైదరాబాదు నుంచి వెల్లుట్లకు బైక్పై వెళ్తుండగా ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...