Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండ్ల తోటల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 11:06 AM పార్వతీపురం మన్యంGeneral
పండ్ల తోటల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు - Udayam
పార్వతీపురం మన్యం జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని జిల్లా ఉద్యానవన అధికారి సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,50,000 ఎకరాల్లో సాగు జరుగుతుండగా, అందులో 75శాతం మంది గిరిజన రైతులే ఉన్నారు. అత్యధికంగా జీడీ మామిడి 1,10,000 ఎకరాల్లో సాగవుతుండగా.. అరటి 10,000, మామిడి 3,000, కూరగాయలు 2,000, పైనాపిల్ 1,500, పసుపు 1,000 ఎకరాల్లో సాగవుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...