Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండ్ల మొక్కలు నాటిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

Super Admin Jul 25, 2026 1:28 PM తూర్పుగోదావరి about 1 hour ago
రంగంపేట మండలం ముకుందవరంలో 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌ఘర్ అండ్ ఆజీవిక మిషన్' పథకంలో భాగంగా పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...