వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ సందర్భంగా మీ సోదరునికి హెల్మెట్ బహుమతినిగా ఇవ్వాలని సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ సూచించారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు.సిరిసిల్ల టౌన్ లోని నేతాజీ డిగ్రీ కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై , ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న ప్రమాదమే అయిన హెల్మెట్ లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని చెప్పారు.
Comments
Loading comments...

