వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి మండలంలో ఎడతెరపిలేని వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి నుంచి మొదలైన మోస్తరు వర్షం మధ్యమధ్యలో కాస్త ఆగుతూ కురుస్తూనే ఉంది. గత సంవత్సరం వినాయకచవితి రోజు ఇదే తీరు కొనసాగించింది.
కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్, భిక్కనూరు, కామారెడ్డి(IDOC), పిట్లం, బిచ్కుంద, నిజాంసాగర్, బీర్కూర్, పెద్దకొడఫ్గల్, గాంధారి, నస్రుల్లాబాద్ తదితర మండలాల్లో మోస్తారు, తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
Comments
Loading comments...

