Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచజన సంకల్ప సభను జయప్రదం చేయాలి

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 4:06 PM కామరెడ్డిGeneral
పంచజన సంకల్ప సభను జయప్రదం చేయాలి - Udayam
కామారెడ్డి జిల్లా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఈనెల 31న నిర్వహించే పంచజన సంకల్ప సభను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకులు ఉడతవార్ సురేష్ గౌడ్ కోరారు. శుక్రవారం మద్నూర్ లో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కోసం సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలు సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...