వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం మండలంలో పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు పిరిలా స్వప్న-ప్రేమ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాడి రాంబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పలువురు సర్పంచులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

