Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీల్లోనూ మన్యం మర్యాద అమలు చేయాలి

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 9:25 AM పార్వతీపురం మన్యంGeneral
పంచాయతీల్లోనూ మన్యం మర్యాద అమలు చేయాలి - Udayam
అన్ని పంచాయతీల్లోనూ మన్యం మర్యాదలు అమలుచేయాలని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. సమావేశంలో జె.సి వైశాలి, సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్లతో కలిసి పలు కీలక విషయాలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. మూడు పురపాలికల్లో, పంచాయతీల్లోనూ అమలు చేయాలన్నారు.

Comments

G
Loading comments...