వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం ఎంపీవో అమీర్ ఖాన్ సందర్శించారు. పంచాయతీ రికార్డులు, హాజరు పట్టిక, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను కార్యదర్శి షఫీని అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

