Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్యదర్శికి సైబర్ మోసం

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:06 AM గుంటూరుGeneral
పంచాయతీ కార్యదర్శికి సైబర్ మోసం - Udayam
మేడికొండూరు మండలం వరగానికి చెందిన పంచాయతీ కార్యదర్శి అంజలి సైబర్ మోసానికి గురయ్యారు. సోషల్ మీడియాలో వచ్చిన లింక్‌ను క్లిక్ చేయడంతో గుర్తుతెలియని వ్యక్తి కంపెనీ మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. తక్కువ ధరకే వస్తువులు ఇస్తామని నమ్మించడంతో అంజలి 9 విడతల్లో రూ.4.45 లక్షలు చెల్లించారు. వస్తువులు ఇవ్వకుండా మోసం చేయడంతో ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు రూ.94 వేలు ఫ్రీజ్ చేశారు.

Comments

G
Loading comments...