Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని వినతి

Follow Udayam on Google
Devender Bale Aug 25, 2026 7:32 PM జగిత్యాలGeneral
పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని వినతి - Udayam
పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి 2వ పీఆర్సీలో గుర్తించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు జగిత్యాల కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. జీవో 51 సవరణ, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని కోరారు. వేతనాలు గ్రీన్‌ ఛానల్ ద్వారా జమ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలన్నారు

Comments

G
Loading comments...