వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదువుల రామయ్య భవన్‌లో బి. నరసింహ అధ్యక్షతన సమావేశం జరిగింది.
కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, నెలకు మూడు రోజుల సెలవులు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని కోరారు. ఇల్లు లేని వారికి స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

