Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచ గ్రామాల భూ సమస్య పరిస్కారం కోసం గంటా కి కలిసిన మాజీ సర్పంచ్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 11, 2026 6:21 PM విశాఖపట్నంGeneral
పంచ గ్రామాల భూ సమస్య పరిస్కారం కోసం గంటా కి కలిసిన మాజీ సర్పంచ్ - Udayam
108 TDRలలో 50 మందికి Sale Option కల్పించినందుకు, మిగిలిన 58 మందికి కూడా TDRలు అందించే ప్రక్రియ ప్రారంభించి కొనసాగిస్తున్నందుకు సింహాచలం BRTS బాధితుల తరఫున గౌరవ భీమిలి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అడవివరం పంచ గ్రామ కంఠాల సమస్య పరిష్కారం కోసం గ్రామ సభ నిర్వహించాలని పాశర్ల ప్రసాద్ గారు గౌరవ భీమిలి ఎమ్మెల్యే గారిని వినతిపూర్వకంగా కోరారు.

Comments

G
Loading comments...