వార్తలకు తిరిగి వెళ్లండి

UPలోని సహారన్‌పూర్‌లో PNB ఉద్యోగులే భారీ మోసానికి పాల్పడ్డారు. బ్యాంకులోని డబ్బు దాచే గదిలో రూ.7.4 కోట్ల అసలు కరెన్సీని దొంగిలించి, వాటి స్థానంలో ఫేక్ నోట్లు పెట్టారు.
ముగ్గురు సీనియర్ మేనేజర్లను సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. ఆగస్టు 10న RBIకి పంపిన నగదులో రూ.4.36 లక్షలు తక్కువగా ఉండటంతో ఆడిట్‌లో మోసం బయటపడింది.
Comments
Loading comments...

