Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ప్రారంభోత్సవానికి మోదీ

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 22, 2026 2:12 PM అమరావతిGeneral
భోగాపురం ప్రారంభోత్సవానికి మోదీ - Udayam
ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానుండటంతో ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాల పర్యవేక్షణకు నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. కేతన్ గార్గ్, రాహుల్ మీనా, ధ్యాన చంద్ర, మయూర్ అశోక్‌లు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. వీరికి సాయంగా 26 మంది అధికారులను కేటాయించగా, వీరంతా విజయనగరం కలెక్టర్‌కు రిపోర్ట్ చేయనున్నారు.

Comments

G
Loading comments...