వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 'పీఎం-సేతు' హబ్ కేటాయించాలని ఎంపీ రఘురాంరెడ్డి కోరారు. పరిశ్రమల ప్రాంతాలకే ఐటీఐల ఆధునీకరణ పరిమితం కాకుండా గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు.
ఖమ్మంలో అగ్రి-టెక్, కొత్తగూడెంలో మైనింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి జయంత్ చౌదరికి ఆయన వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

