వార్తలకు తిరిగి వెళ్లండి
ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైస్ సిటీలో అక్కడి ప్రవాస భారతీయ సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ పలువురు యువతులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలను పీఎం మోదీ ఎంతో ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఒక చిన్నారిని ఆయన ఎంతో ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా దేశంతో ప్రవాస భారతీయులకున్న అనుబంధం బలంగా కొనసాగుతోందని మోదీ ట్వీట్ చేశారు.
Comments
Loading comments...

