వార్తలకు తిరిగి వెళ్లండి

టెలికం, బ్యాంకింగ్ రంగాల మాదిరిగానే ప్రస్తుతం ఇన్‌ఫ్రా రంగంలోనూ కన్సాలిడేషన్ నడుస్తోంది. ఏడెనిమిదేళ్ల క్రితం అనేక కంపెనీలు ఆర్డర్లతో స్టాక్‌మార్కెట్లో కళకళలాడాయి.
ప్రస్తుతం చిన్న కంపెనీలకు ఆర్డర్లు వస్తున్నప్పటికీ వాటి షేర్లు కదలడం లేదు. కేవలం టాప్ 4–5 దిగ్గజ కంపెనీలు మాత్రమే ఈ రంగంలో మెరుస్తున్నాయి.
Comments
Loading comments...

