Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం కిసాన్ నగదు జమ కాలేదా? ఈ నంబర్‌కు కాల్ చేయండి.

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jun 23, 2026 6:43 AM జాతీయంGeneral
పీఎం కిసాన్ నగదు జమ కాలేదా? ఈ నంబర్‌కు కాల్ చేయండి. - Udayam
పీఎం కిసాన్ లబ్ధిదారులకు నగదు జమ కాకపోతే, 1800-180-1551 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి కారణాన్ని తెలుసుకోవచ్చు. e-KYC పూర్తి కాకపోవడం లేదా భూమి రికార్డులు, బ్యాంక్ వివరాల్లో లోపాల వల్లే నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. సమస్య పరిష్కారానికి సమీపంలోని CSC కేంద్రంలో వివరాలు సరిచూసుకోవాలి. లేదంటే CPGRAMS పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. సరైన వివరాలు అప్‌డేట్ చేసిన వెంటనే, నిలిచిపోయిన బకాయిలు మీ ఖాతాలో జమ అవుతాయి.

Comments

G
Loading comments...