పలుచోట్ల ఎంపీపీ ఎన్నికల్లో కూటమి రెబల్స్ విజయం

రాష్ట్రంలో పలు మండలాల్లో కూటమి పార్టీల రెబల్ అభ్యర్థులు ఎంపీపీ పదవులను కైవసం చేసుకున్నారు. పిఠాపురంలో జనసేన రెబల్ అమరేశ్వరరావు, తాడిమర్రిలో తెదేపా రెబల్స్ నాగవేణి, పద్మావతి విజయం సాధించారు.
కూనవరంలో జనసేన రెబల్ సోడే రమాదేవి, రాంబిల్లిలో తెదేపా రెబల్ లక్ష్మీనాగరత్నం, డెంకాడలో కంది ఉమ ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. పలు చోట్ల ఇతర పార్టీల సభ్యులు, స్వతంత్రుల మద్దతుతో వీరు గెలిచారు.
Comments
Loading comments...
