వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన వివిధ వివాహ మహోత్సవాలకు మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ నిండు నూరేళ్ళు పిల్ల పాపాలతో సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించాలని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

