వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం కలెక్టరేట్‌లో రిజిస్టేషన్,
రవాణా, గనులు, ఎక్సైజ్, అటవీ, వాణిజ్య పన్నుల
శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. శాఖల వారీగా ఆదాయ ప్రగతిని పరిశీలించి, నిర్దేశించిన లక్ష్యాలను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తప్పనిసరిగా సాధించాలని సూచించారు.
Comments
Loading comments...

