Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరకు అంతరాయం

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 4:52 PM కామరెడ్డితెలంగాణ
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరకు అంతరాయం - Udayam
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 27 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ సంకీర్త్ చెప్పారు. భిక్కనూర్ గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని భద్రత దృష్ట్యా పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. వినాయకుల ఊరేగింపు సందర్భంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...