Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు పేర్లతో పాస్‌పోర్టులున్న వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 9:19 AM హైదరాబాద్General
పలు పేర్లతో పాస్‌పోర్టులున్న వ్యక్తి అరెస్ట్ - Udayam
ఒకే వ్యక్తి పలు రకాల పేర్లతో భారతీయ పాస్‌పోర్టులు కలిగి ఉన్నాడని అమెరికా కాన్సులేట్ జనరల్ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మోతుకుపల్లి లక్ష్మీకాంత్‌రెడ్డి నుంచి పలు పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో బ్రోకర్ల పాత్రపై విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...