వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలోని గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

