వార్తలకు తిరిగి వెళ్లండి
కుబీర్ మండలం పల్సి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ షూస్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సత్యవ్వ, ఉప సర్పంచ్ గజ్జరాం, హెచ్ఎం సురేష్ విద్యార్థులకు స్వయంగా వీటిని అందజేశారు.
ప్రభుత్వం అందించిన ఈ బూట్లను సద్వినియోగం చేసుకుని, చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని వారు కోరారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
Comments
Loading comments...

