వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు స్వాతంత్ర్య పోరాటంలో అగ్రగామిగా నిలిచిన గొప్ప విప్లవ వీరుడు కన్నెగంటి హనుమంతు. దుర్గి మండలం మించాలంపాడు గ్రామంలో 1870లో ఆయన జన్మించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన పుల్లరి సత్యాగ్రహం ద్వారా చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారు.
కన్నెగంటి హనుమంతు ప్రజాధరణ, ఉద్యమ తీవ్రతను తట్టుకోలేని బ్రిటిష్ ప్రభుత్వం 1932 లో ఫిబ్రవరి 26న మిన్నేకల్లు గ్రామంలో ఆయనను కాల్చి చంపింది.
Comments
Loading comments...

