Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు కలెక్టర్ QR కోడ్ ద్వారా ప్రజల అభిప్రాయాలను కోరారు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 10:39 PM పల్నాడుGeneral
పల్నాడు కలెక్టర్ QR కోడ్ ద్వారా ప్రజల అభిప్రాయాలను కోరారు - Udayam
PGRS సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను QR కోడ్ ద్వారా తెలియజేయాలని పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. జిల్లా, మండల PGRS కేంద్రాల్లో QR కోడ్‌లను ఏర్పాటు చేసి, ఫిర్యాదు చేసిన వెంటనే స్కాన్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో జరిగే PGRSలో అర్జీలు అందించి, సేవలపై స్పందన తెలియజేసి వ్యవస్థను మరింత మెరుగు పర్చేందుకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...