Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో హెలికాప్టర్ ద్వారా ఖనిజ నిక్షేపాల అన్వేషణ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 27, 2026 2:28 PM పల్నాడుGeneral
పల్నాడు జిల్లాలో హెలికాప్టర్ ద్వారా ఖనిజ నిక్షేపాల అన్వేషణ - Udayam
పల్నాడు జిల్లాలో సమృద్ధిగా ఉన్న ఇనుము, రాగి, సీసం, సున్నపురాయి, నాపరాయి వంటి సహజ ఖనిజ వనరుల గుర్తింపు కోసం ప్రభుత్వం ప్రత్యేక సర్వే చేపడుతోంది. ఇందులో భాగంగా హెలికాప్టర్ ద్వారా అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ, వల వంటి ప్రత్యేక పరికరాల సహాయంతో అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటికే దాచేపల్లి మండలం మాదినపాడు పరిసర ప్రాంతాల్లో పలుమార్లు ఈ సర్వే నిర్వహించారు.

Comments

G
Loading comments...